Custom Animation - Telugu

396 visits



Outline:

కస్టమ్ యానిమేషన్ ఒక స్లయిడ్ లో లైన్స్ యొక్క స్వరూపం మార్చటానికి డయాగ్నల్ స్క్వేర్స్ యొక్క ఉపయోగం స్పీడ్ ఫీల్డ్ ఎంపిక ఉపయోగించడం ఎఫెక్ట్స్ ను సెట్ చేయడం టెక్స్ట్ యానిమేషన్ ట్యాబ్ ఉపయోగించడం యానిమేషన్ యొక్క క్రమాన్ని మార్చడం వేగాన్ని తగ్గించడానికి ఎంట్రన్స్ ట్యాబ్ ఉపయోగించడం టైమింగ్ ట్యాబ్ సహాయంతో టైమింగ్ ను సెట్ చేయడం స్లయిడ్ షో బటన్ ఉపయోగించడం