Simple block diagram - Telugu
579 visits
Outline:
సింపల్ బ్లాక్ డైయగ్ర్యామ్ XFIG వర్క్‌షీట్ లోని ఎడమ భాగం లో ఉన్నప్యానల్ గురించి, క్రింది భాగం, పై ఎడమ భాగం, మరియు క్యాన్వస్ గురించి వివరించును. బాక్స్ ను తయారు చేయడం మరియు ఎడిటింగ్ ద్వారా బాక్స్ మందమును పెంచడం. బాణమును సృష్టించడం. టెక్స్ట్ పరిమాణమును పెంచడం, టెక్స్ట్ ను సృష్టించడం మరియు టెక్స్ట్ ను బాక్స్ లోపటికీ కదపడం. attribute విలువను మార్చడం మరియు arrow head తో సూటిగా రేఖలను కలుపుట. block.fig పేరుతో ఫైల్ ను సేవ్ చేసి, pdf ఫైల్ ను export చేయడం.