Question bank in Moodle - Telugu

314 visits



Outline:

కొశ్చన్ బ్యాంక్ యొక్క అవలోకనం కొశ్చన్ బ్యాంక్ విభాగం ఒక క్రొత్త ప్రశ్నను సృష్టించడం వివిధ ప్రశ్నల రకాలు కొశ్చన్ బ్యాంక్ కు ఒక ప్రశ్నని ఎలా జోడించాలి? ఒక ప్రశ్నని పూర్వప్రదర్శన ఎలా చెయ్యాలి? సమాధానాలు, ఎర్రర్, గ్రేడ్ మరియు ఫీడ్ బ్యాక్ ఎలా సెట్ చేయాలి? ఒక సమాధానం/బహుళ సమాధానాలు తో MCQ చిన్న జవాబు ప్రశ్న సంఖ్యా ప్రశ్న