Set Draw preferences - Telugu

187 visits



Outline:

క్రింది ప్రాధాన్యతలను(preferences(ప్రేఫెరేన్సేస్)) ఎలా ఏర్పాటు చేయాలో తెలుసుకోండి: *ప్రాపర్టీస్(Properties) * వర్షన్లు సృష్టించడం. * రంగు / గ్రేస్కేల్ / నలుపు-మరియు-తెలుపు లో (కలర్/గ్రే స్కేల్ /బ్లాక్-అండ్- వైట్) చూడడం. ముందటి ట్యుటోరియల్ లో తయారు చేసిన అదే చార్టు ఉపయోగించి ఈ లక్షణాలు చూపించడం.