Import and Export Images - Telugu

345 visits



Outline:

డ్రా పేజి లోకి ఇమేజెస్ ఇంపోర్ట్ చేయడం *ఒక లింక్ (link)గా * ఒక ఎంబెడెడ్ ఇమేజ్లా ఎడిట్ లింక్స్(Links) లింక్స్(Links) తొలగించడం(రిమూవ్) ఇమేజెస్ ను ఆటోమేటిక్ గా ఏంభేడేడ్ చేయడం. పిక్చర్ ను డిలీట్ చేయడం. మొత్తం డ్రా ఫైల్ లేదా డ్రా ఫైలు యొక్క ఒక పేజీ ఎక్స్పోర్ట్ (Export )చేయడం పిడిఎఫ్(PDF), HTML, JPEG లేదా బిట్మ్యాప్(bitmap) ఫైల్ లోకి ఎక్స్పోర్ట్ (Export )చేయడం. ఫార్మటు పిక్చర్ టూల్ వాడి రాస్టేర్ ఇమేజెస్(Raster images) ను ఎడిట్ చేయడం.