Flow Charts Connectors Glue Points - Telugu

215 visits



Outline:

ఫ్లోచార్ట్ లను(Flowcharts) గీయడం గ్లూ పాయింట్స్(Glue Points) మరియు బీజియెర్ కర్వ్(Beizer curves)లను వాడి ఫ్లోచార్ట్స్ ను కలపడం. బీజియెర్ కర్వ్(Beizer curve) పైన నోడ్స్(Nodes) ఎడిట్ పాయింట్స్ టూల్బార్ తో ఒక మృదువైన వక్రత తయారు చేయడం ఆకారాలకు టెక్స్ట్ని జోడించడం వివిధ టెక్స్ట్ చేర్చే ఎంపికలు గ్లూ పాయింట్లు(Glue points) మరియు హ్యాండిల్స్ (handles) మధ్య తేడా ఆర్గానైసేషనల్ చార్ట్స్(Organizational charts) మరియు రేఖాచిత్రాలు