For final year UG/PG girls in Chemistry & related fields: Get industry-ready with a certified training program in the chemical sector with We-Chemie.
Click here for more details. Apply here!

Structures from Database - Telugu

223 visits



Outline:

రసాయన నిర్మాణం డేటాబేస్ (PubChem) నుండి రసాయన నిర్మాణాలు లోడ్ చేయడం ఫినాల్ నిర్మాణాన్ని లోడ్ చేసి పారా-అమైనో ఫినాల్ గా మార్చడం క్రొవ్వుల నిర్మాణాన్ని లోడ్ చేసి డబుల్-బాండ్ మరియు సైడ్-గొలుసును హైలైట్ చేయడం. Jmol లో, GChemPaint లో డ్రా అయిన 2D నిర్మాణాలను 3D నమూనాలు గా మార్చడం. Jmol లో Alanine, Adenosine, Alpha-d-glucopyranose యొక్క 2D నిర్మాణాలను 3D నమూనాలు గా మార్చడం.