Aromatic Molecular Structures - Telugu

529 visits



Outline:

Outline: సైక్లోహెక్సేన్(Cyclohexane) మాలిక్యూల్ గీయడం సైక్లోహెక్సేన్(Cyclohexane)ను సైక్లోహెక్సీన్(Cyclohexene)కు మార్చడం నిర్మాణంలో భాగo తొలగించడానికి ఎరేజర్(Eraser) టూల్ ఉపయోగించడం సైక్లోహెక్సీన్(Cyclohexene)ను బెంజీన్(Benzene)కు మార్చడం బెంజీన్ రింగ్ యొక్క హైడ్రోజన్ ను ఇతర అణువుల తో బదలీ చేయడం బెంజీన్ రింగ్ యొక్క హైడ్రోజన్ ను అణువుల సమూహాo తో బదలీ చేయడం యాడ్ ఆర్ మాడిఫై ఎ గ్రూప్ ఆఫ్ ఆటంస్ (Add or modify a group of atoms) టూల్ వాడి ఆటంస్ బదలీ చేయడం మెర్జ్(Merge)టూల్ వాడి రెండు అణువులు విలీనం చేయడం